CM Jagan ను నిలదీసిన YCP ఎమ్మెల్యే..| AP Politics | Telugu Oneindia

2024-01-02 200

Puthalapattu YCP MLA MS Babu criticized Jagan for denying him puthalapattu ticket. MLA MS Babu asked to tell what's wrong with him.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ నియోజకవర్గాల ఇంచార్జీల మార్పు వైసీపీ ఎమ్మెల్యేలలో అసంతృప్తికి, అసహనానికి కారణంగా మారుతుంది.

#ysrcp
#ysjagan
#ycpmla
#puthalapattumla
#puthalapattumlamsbabu
#apelections2024
#appolitic
#andhrapradesh

~ED.234~PR.39~HT.286~